Trump: ఉక్రెయిన్ క‌ష్టంగా ఉంది..ర‌ష్యాను డీల్ చేయ‌డం ఈజీ..! 1 y ago

featured-image

రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. మాస్కోను ఉద్దేశిస్తూ.. వైట్‌హౌస్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. 'ఉక్రెయిన్ వద్ద అంత బలం లేదు.. అయినా వారితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంది. రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ .. ఆ దేశాధ్యక్షుడు పుతిన్ పై నాకు విశ్వాసం ఉంది. అతనితో మంచి సంబంధాలు ఉన్నాయి. అతను ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాడు.' అని పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD